Wednesday, 4 November 2026

కన్యా అధ్యక్ష ఎన్నికల్లో కెన్యాట్ట విజయం

నైరోబీ : కెన్యా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో కెన్యా డిప్యూటీ ప్రధాని ఉహురు కెన్యాట్ట విజయం సాధించినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల ఫలితాలపై ఇంకా అధికార ప్రకటన వెలువడలేదు. అయితే ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్టు అధ్యక్ష పదవికి పోటీపడిన ప్రధాని రైలా ఒడింగా ఆరోపించారు. దీనిపై తాము పోరాటం చేస్తామని ఆయన మద్దతుదారులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *