కబ్జాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆందోళన

కడప,మే7(జ‌నం సాక్షి):  కడప జిల్లా బద్వేల్‌ పట్టణంలో కబ్జా అయిన ప్రభుత్వ భూములను,ప్రభుత్వ స్థలాలను కాపాడాలంటూ.. సిపిఎం ఆధ్వర్యంలో బద్వేల్‌ తహశీల్దార్‌ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి .ప్రభాకర్‌ రెడ్డి ,పట్టణ కార్యదర్శి పివి రమణ, నాయకులు వెంకటరమణ చిన్ని, నాగరాజు, చాంద్‌ భాషా,సిపిఎం కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

తాజావార్తలు