వైరస్‌ను జయిద్దాం.. వినూత్నంగా ఆలోచిద్దాం..:మంత్రి కేటీఆర్
హైదరాబాద్ ,ఏప్రిల్ 23(జనంసాక్షి):కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వినూత్న ఆలోచను చేయాని తెంగాణ మంత్రి కేటీఆర్ వెంచర్ క్యాపిటలిస్టును కోరారు. కరోనా పరిష్కారాకు వారంతా మద్దతివ్వాన్నారు. బెంగళూరులో వెంచర్ క్యాపిటలిస్ట్‌ు రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేశారు. ఈ మేరకు కేటీఆర్ కాపిటలిస్ట్ వాణి కోలాతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మెడ్‌టెక్, మెడికల్ డివైస్, బయోటెక్ రంగాల్లో అవకాశాు పెరుగుతున్నాయన్నారు. కరోనాపై పోరులో భారత్ తనదైన ముద్ర వేస్తోందన్నారు. రాష్ట్రంలో స్టార్టప్‌ు కూడా వినూత్న పరిష్కారాు చూపుతున్నాయని చెప్పారు.