Monday, 2 November 2026

కర్నూలులో నేడు బాబు పర్యటన…

కర్నూలు : నేడు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఎమ్మిగనూరు మండలం కోటేకల్ లో నీరు చెట్టు కార్యక్రమాన్ని బాబు ప్రారంభించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *