కళావతి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించి ఎల్లవేళలా అండగా ఉంటా – పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ మున్సిపాలిటీ 13 వ వార్డ్ కి చెందిన ముదరకోళ్ల కళావతి గారు మరణించారు..నిరుపేద కుటుంబానికి చెందిన వారికి 10000 పదివేల ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపిన టి అర్ ఎస్  పార్టీ నల్గొండ టౌన్ ప్రెసిడెంట్,అర్ కె ఎస్  ఫౌండేషన్ చైర్మన్,8 వ వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ గారు.
ఈ కార్యక్రమంలో వేణు సత్యనారాయణ వెంకన్న వెంకటేష్ మణి మధు శివ అచ్చయ్య ముతేష్ మరియు తదితరులు పాల్గొన్నారు..