కశ్మీర్ నుంచి మొట్టమొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఎన్నికైంది. ఆమె పేరు డాక్టర్ రువేదా సలామ్. బార్డర్ చివరన ఉండే కుప్‌వారా జిల్లాలోని ఫార్కిన్ అనే చిన్న గ్రామంలో పుట్టింది రువేదా. ఆ ప్రాంతంలో పుట్టిన ముస్లీం అమ్మాయిలను బయటకు పంపడమే గగనం. అలాంటిది రువేదా మొదట డాక్టర్ పట్టా పుచ్చుకుంది. ఆ తర్వాత తండ్రి కోరిక మేరకు 2013లో యూపీఎస్‌సీ పరీక్ష రాసింది. హైదరాబాద్‌లో శిక్షణ పూర్తి చేసుకుం
కశ్మీర్ నుంచి తొలి మహిళా IPS




