Tuesday, 3 November 2026

కాంగ్రెస్ అభ్యర్ధిగా సర్వే నామినేషన్ దాఖలు

11వరంగల్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్ధిగా సర్వే సత్యనారయణ నామినేషన్ దాఖలు చేశారు. రాజయ్య పోటీ నుంచి తప్పుకోవటంతో ఆయన పేరును ఆధిష్టానం సర్వే పేరును ఖరారు చేసింది. సర్వే నామినేషన్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బీ ఫాం అందజేశారు. సర్వే నామినేషన్ కు పొన్నాల, ఉత్తమ్ జిల్లా కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *