కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఆత్మకూర్ (ఎం) నవంబర్ 8 (జనంసాక్షి) టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి ఎంపీపీ తండా మంగమ్మ శ్రీశైలం జడ్పిటిసి కొడిత్యాల నరేందర్ గుప్తా పి ఏ సి ఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి వైస్ చైర్మన్ జహంగీర్ సర్పంచ్ జన్నాయికోడే నాగేష్ పట్టణ అధ్యక్షులు పోతగాని మల్లేష్ కిసాన్ సెల్ అధ్యక్షులు నాగం లక్ష్మారెడ్డి డైరెక్టర్ నోముల వెంకట్ రెడ్డి డైరెక్టర్ తండా నరసింహ ఎస్సీ సెల్ అధ్యక్షులు నగేష్ హన్మంతు అంజయ్య పాపయ్య పంజాల నర్సయ్య మురాటి శెట్టి మల్లేశం వార్డ్ మెంబర్ కోరె మల్లేష్ ముత్యాలు దొంతరబోయిన భాస్కర్ బత్తిని మల్లేష్ గట్టు రాజు ఎలగందుల మహేష్ గుండెగాని కిరణ్ తొండల అనిల్ యాస సుభాష్ లోడి మహేష్ గౌడ్ సైదులు భరత్ తదితరులు పాల్గొన్నారు