Tuesday, 3 November 2026

పోలీసుల నుంచి స్పందన లేదు – సునీతాకృష్ణన్‌

జ‌నంసాక్షి : అత్యాచారం చేసి ఆపై దానిని యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన దుర్మార్గులను చూస్తూ ఊరుకోలేక పోయాను. చాలా రోజుల నుంచి ఆ వీడియో యూట్యూబ్‌లో ఉంది. ఎంతోమంది ఆ దృశ్యాలను చూశారు. అయినా, ఒక్కరు కూడా స్పందించలేదు. నేను మాత్రం అలా మౌనంగా ఉండలేక పోయానని ప్రజ్వల హోం నిర్వాహకురాలు సునీతాకృష్ణన్‌ అన్నారు. దీనిపై పోలీసులను సంప్రదించినా వారు సరిగా స్పందించలేదని ఆమె ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *