Tuesday, 3 November 2026

కారులో కిమ్స్ ఇంఛార్జ్ రఘవరావు మృతదేహం

47ufs8uhహైదరాబాద్ సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో బిఎండబ్ల్యూ కారులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు కిమ్స్‌ ఆస్పత్రి ఇన్‌ఛార్జి రాఘవేంద్రగా గుర్తించారు. కారులో మద్యం సీసాలను గుర్తించారు. రాఘవేంద్రది హత్యా ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *