Thursday, 5 November 2026

కార్టూనిస్టు రాగతి పండరి కన్నుమూత

హైదరాబాద్‌: విశాఖకు చెందిన ప్రముఖ కార్టూనిస్టు రాగతి పండరి ఈరోజు కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె వూపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. రాగతి పండరి కోరిక మేరకు ఆమె భౌతికకాయాన్ని వైద్యకళాశాలకు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *