కార్తీక వన సమారాధన ఆహ్వాన పత్రిక అందజేత

ఈ నెల 13న ఆత్మకూర్ (ఎస్) మండలం పాత సూర్యాపేట స్టేజి వద్ద గల సంతోషిమాత ఉద్యానవన ఫల వృక్ష క్షేత్రంలో జరుగనున్న కార్తీక వన సమారాధన పూజా కార్యక్రమానికి పాల్గొనవలసిందిగా కోరుతూ  సంతోషిమాత దేవాలయ కార్యవర్గ సభ్యులు సుధాకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ మీలా మహదేవ్ ను ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో  దేవాలయ ఉపాధ్యక్షులు పబ్బా ప్రకాష్ , కార్తీక వన సమారాధన ప్రోగ్రాం కన్వీనర్ గోపారపు రాజు తదితులున్నారు.