Wednesday, 4 November 2026

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్‌

t923nskrపాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. వారం రోజుల నుంచి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. ఆర్‌ఎస్‌పుర సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ కాల్పుల్లో భారత పౌరుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *