ఇటీవల జమ్ముకశ్మీర్‌లో బీఎస్‌ఎఫ్ దళాలకు చిక్కిన ఉగ్రవాది నవీద్ లై డిటెక్టర్ చేసేందుకు అనుమతి లభించింది. నవీద్ పాకిస్థాన్ జాతీయుడేనని రుజువు చేయడానికి అతనికి లై డిటెక్టర్ (సత్యశోధన) పరీక్ష నిర్వహించేందుకు ఢిల్లీ కోర్టు సోమవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అనుమతి ఇచ్చింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు సెంట్రల్ సైన్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నవీద్‌కి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించనున్నారు.
మరి కాసేపట్లో ఉగ్రవాది నవీద్ లై డిటెక్టర్




