Tuesday, 3 November 2026

కిలో ఉల్లి ధర 50 పైసలు

onion-s-650x345ఒకప్పుడు వంద రూపాయలకు కిలో పలికి వినియోగదారులను భయపెట్టిన ఉల్లి.. ప్రస్తుతం రైతులను కన్నీళ్లు పెట్టిస్తోంది. మహారాష్ట్రలో అతి పెద్ద ఉల్లిమార్కెట్ లో కిలో 50 పైసలు పలుకుతోంది. బీడ్ ప్రాంతానికి చెందిన ఒక రైతుల తన పొలంలో పండిన 240 కిలోల ఉల్లిని మార్కెట్ కు తీసుకురాగా.. ట్రాన్స్ పోర్ట్ ఖర్చు కూడా రాలేదు. చేతిలో 120 రూపాయలతో ఆ రైతు వెనుదిరగాల్సి వచ్చింది. ఒకప్పుడు డిమాండ్ కు తగ్గ పంట ఉత్పత్తి కాకపోవడంతో.. ఉల్లి ధర ఆకాశానికి ఎగబాకింది. అయితే ప్రస్తుతం భారీ ఉత్పత్తి కారణంగా ధర భారీగా పతనమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *