Wednesday, 4 November 2026

కూలిన ఫైటర్ జెట్, పైలట్ సురక్షితం

6syse4xaహర్యానాలోని పానిపట్ సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన జాగ్వర్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పైలట్ పారాచ్యూట్ సహాయంతో కిందకు దూకాడు. సాంకేతిక లోపంవల్లే విమానం ప్రమాదానికి గురైందని ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఘటనపై అంతర్గత దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *