కృత్రిమ గర్భధారణ వల్ల మేలు జాతి పశువులు పొందవచ్చు

పశువులో కృత్రిమ గర్భధారణ వల్ల మేలు జాతి పశువులను పొందవచ్చని .మండల పశువుల డాక్టర్ జ్యోతి అన్నారు మంగళవారం మండలంలోని ఆవునూరు గ్రామంలో ఆవులు గేదెలతో గర్భకోశ.లంపిస్కిన్ వ్యాధి నిరోధిక టీకాల శిబిరాన్ని ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమంలో. జడ్పిటిసి గుండం నరసయ్య .గ్రామ సర్పంచి బద్ధి కళ్యాణి భాను .సౌల క్రాంతి గోపాలమిత్ర రాజు. రైతులు పాల్గొన్నారు