Tuesday, 3 November 2026

కృష్ణాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి

7ufgucc6కృష్ణాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. కృష్ణుడి జన్మ స్థలంగా చెప్పే యూపీలోని మథుర టెంపుల్‌ కు ఉదయం నుంచే భక్తులు క్యూ కట్టారు. శ్రీ కృష్ణుడి ప్రతిమ అందంగా అలంకరించి ప్రత్యేకంగా పూజాలు నిర్వహించారు. చిన్న పిల్లలు కృష్ణుడి వేషాధారణతో ఆకట్టుకున్నారు. ఇక ఢిల్లీలోని ఇస్కాన్ టెంపుల్‌ లోనూ వేడుకలు ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా అన్ని ఇస్కాన్ టెంపుల్లోనూ భక్తులు చిన్ని కృష్ణుడి దర్శనం కోసం బారులు తీరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *