Wednesday, 4 November 2026

కేరళ వరదబాధితుల కోసం విరాళాల సేకరణ

ఏలూరు,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): కేరళ వరద భాదితులు సహాయం కోసం పాలకొల్లు సి.పి.యం.అధ్వర్యంలో పట్టణంలో విరాళాలు వసూలు చేస్తున్నారు. ప్రజలు తోటి వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎ.దిగుపాటి రాజగోపాల్‌ ,జవాది శ్రీ నివాసరావులు నాయకత్వం వహించారు. ఆకివీడు, యలమంచిలో సిపియం ఆద్వర్యంలో కేరళ వరద బాధితులకు విరాళాలు సేకరిస్తున్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.