Thursday, 5 November 2026

కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన ఖరారు

హైద‌రాబాద్ జ‌నంసాక్షి :సీఎం కేసీఆర్‌ ఈనెల 15న ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు. ఆయన 16వ తేదీన ప్రధాని మోదీని కలుస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *