కొండపై జగ్గారెడ్డి సంచలన వాక్యాలు;

తన వ్యాపార కోసమే కొండ విశ్వేశ్వరరెడ్డి బిజెపిలోకి వెళ్తున్నాడని జగ్గారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. ఎంపీ కాకముందు కొండ ఎవరికి తెలుసని అన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని జగ్గారెడ్డి…. అసలు ఆయన ఆయన లీడర్ ఏనా అని అన్నారు. మొత్తం బిజెపిలోకి వెళ్తుందని విమర్శించారు.