కొండపోచమ్మ దిశగా.. కదిలిన కాళేశ్వరం గంగా..

` రంగనాయకసాగర్‌ కాువల్లో జకళ` కుడి, ఎడమ కెనాల్‌కు నీటి విడుద చేసిన  మంత్రి హరీష్‌ రావు` ఇది మరపురాని రోజని వ్లెడి

సిద్దిపేట జిల్లా ప్రతినిధి,మే 2(జనంసాక్షి):

జిల్లాలోని చిన్నకోడూర్‌ మండంలోని రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కుడి, ఎడమ కాువ ద్వారా మంత్రి హరీశ్‌ రావు నీటిని విడుద చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రోజా, అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, భూపతి రెడ్డి, అధికాయి, ఇతర స్థానిక నాయకు పాల్గొన్నారు. అంతకుముందు ఈఎన్‌సీ హరిరామ్‌ మ్లన్న సాగర్‌ ప్రాజెక్టు సొరంగం నాుగు గేట్లు ఎత్తి నీటిని విడుద చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ ఈ రోజు మరపురాని రోజన్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ క్వా ద్వారా నీటిని విడుద చేయడం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఈ రోజు కోసం రైతు తరతరాుగా ఎదురు చూశారన్నారు. కాువ వెంట గోదారమ్మ బిరబిరా పరుగెడుతుంటే రైతు కళ్లలో ఆనంద బాష్పాు కారుతున్నాయన్నారు. రైతు ఇంతకాం కరెంటు, కాం విూద ఆధారపడి సాగు చేశారు. ఇకనుండి వీటితో నిమిత్తం లేకుండా రెండు పంటు పండిరచే రోజు వచ్చాయన్నారు. ఏడాదంతా రంగనాయక సాగర్‌కి నీళ్లు వస్తాయి కాబట్టి కరువును శాశ్వతంగా పారదోలొచ్చన్నారు. కుడి కాువ ద్వారా 40 వే ఎకరాు, ఎడమ కాువ ద్వారా 70 వే ఎకరాు సాగు అవుతుందన్నారు. ప్రాజెక్టు కింద ఉన్న చెరువు, చెక్‌డ్యారు, కుంటన్నింటిని నింపుతామన్నారు. కాగా మైనరీ, సబ్‌ మైనరీ క్వా తవ్వకాకు రైతు స్వచ్ఛందంగా ముందుకు రావాని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రోజా, అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, భూపతి రెడ్డి, అధికాయి, ఇతర స్థానిక నాయకు పాల్గొన్నారు. రంగనాయక సాగర్‌ క్వాలో ఈతకొట్టిన ఎంపీ, ఎమ్మెల్యేరంగనాయక సాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కుడి, ఎడమ క్వాకు మంత్రి హరీశ్‌ రావు నేడు నీటిని విడుద చేసిన సంగతి తెలిసిందే. క్వాకు నీటిని విడుద చేసిన ఆనంద క్షణాల్లో గోదారమ్మ సవ్వడును విని మైమరచిన ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాకిషన్‌ గోదావరి జలాల్లో మునిగితేలారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధు చిన్న ప్లిల్లా, చేపప్లిల్లా మారి క్వాలో కాసేపు సరదాగా ఈదారు. హరీశ్‌ రావు సైతం సంబురంతో క్వా నీటిని ఇతరుపై చ్లుతూ ఆనందపరవశుడయ్యారు. ఈ సందర్భంగా చిన్న కోడూరు, నారాయణరావుపేట మండ ప్రజాప్రతినిధు, ఇరిగేషన్‌ అధికాయి, స్థానికు మంత్రి హరీశ్‌రావుతో సెల్ఫీు దిగి నీళ్లు విడుదలైన సంబురాన్ని పంచుకున్నారు.

తాజావార్తలు