కొత్తకేసు పెరిగినా…అదుపులోనే తెంగాణ

` 272కు పెరిగిన కోవిడ్‌ 19 కేసు
` రాష్ట్రంలో కమ్యూనిటీ స్ప్రెడ్‌ లేదు
` స్పష్టం చేసిన మంత్రి ఈట రాజేందర్‌
` అందుబాటులో సరిపడా వైద్య సామాగ్రి
` రెండు రోజుల్లో గచ్చిబౌలిలో 1500 పడక ఆస్పత్రి సిద్ధమని వ్లెడి
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 4(జనంసాక్షి):తెంగాణలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 272కు పెరిగింది. ఈ ఒక్కరోజే 43 కేసు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 3 కరోనా కేసు సంఖ్య 229. శనివారం 43 మందికి కొత్తగా బాధితు చేరడంతో సంఖ్య 272కు పెరిగింది. తెంగాణలో గత రెండు రోజుగా కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న (ఏప్రిల్‌ 3)న 75 కొత్త కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. ఈ రోజు (ఏప్రిల్‌ 4) మరో 43 కరోనా పాజిటివ్‌ కేసును ప్రభుత్వం నిర్ధారించింది. తెంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటి వరకు ప్రకటించిన వివరా ప్రకారం 11 మంది మృతి చెందారు. ఈ రోజు ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతోమొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 33కు పెరిగింది.తెంగాణలో కమ్యూనిటీ స్ప్రెడ్‌ జరగలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట రాజేందర్‌ స్పష్టం చేశారు. ఇప్పుడు నమోదవుతున్న కేసున్నీ మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారేనన్నారు. సికింద్రాబాద్‌, షాద్‌ నగర్‌లో చనిపోయిన వారు కూడా ఢల్లీి నుంచి వచ్చిన వారిని కలిసిన వారేనని చెప్పారు. మర్కజ్‌ నుంచి 1090 మంది తెంగాణకు వచ్చారని, వారందరినీ పరీక్షిస్తున్నామని ఈట రాజేందర్‌ తెలిపారు. ప్రాణాకు తెగించి పోరాడుతున్న వైద్యు, వైద్య సిబ్బందిపై దాడు చేస్తే వారిపై కఠిన చర్యు తీసుకుంటామని ఈట రాజేందర్‌ హెచ్చరించారు.తెంగాణలో కరోనా పరీక్షు నిర్వహించేందుకు 6 ల్యాబ్స్‌ 24 గంట పాటు సేమ అందిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. 5క్ష ఔ`95 మాస్క్‌ు, 5క్ష ఖఖఇ కిట్లు, 5క్ష వైరల్‌ ట్రాన్స్‌మిషన్‌ కిట్లు, 500 వెంటిలేటర్లు, 4క్ష కరోనా టెస్టింగ్‌ కిట్లు, 20 క్ష సర్జికల్‌ మాస్క్‌ు, 25 క్ష హ్యాండ్‌ గ్లౌజ్‌ు కొనుగు చేసినట్టు తెలిపింది. గచ్చిబౌలిలో 1500 పడక ఆస్పత్రి మరో రెండు రోజుల్లో సిద్ధమవుతుందని ప్రభుత్వం పేర్కొంది.వైద్యు, వైద్య సిబ్బంది భద్రత మా బాధ్యత, వైద్యుపై దాడి చేస్తే కఠిన చర్యు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

తాజావార్తలు