మృతుని కుటుంబానికి సహాయం

వైయస్సార్ టి పి
జిల్లా కోఆర్డినేటర్ స్వామి
బచ్చన్నపేట జూన్ 21 (జనం సాక్షి) బచ్చన్నపేట మండల కేంద్రం ఇంద్ర నగర్ కాలనీకి చెందిన గంధ మల్ల మల్లయ్య కొద్ది రోజుల క్రితం జరిగి పోగా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించినట్లు జనగామ జిల్లా వైఎస్సార్ టి పి కోఆర్డినేటర్ చేవెళ్ల స్వామి అన్నారు మంగళవారం ఆయన మాట్లాడుతూ విద్యార్థి నాయకుడు అఖిల్ మాల మృతి చెందిన మల్లయ్య పేదవాళ్లు అని తెలపగానే పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆదేశాల మేరకు 50 కిలోల బియ్యం కూరగాయలు వెయ్యి రూపాయలు సహాయం చేశామని తెలిపారు రు. మండల అధ్యక్షులు శ్రీకాంత్ ఎల్లయ్య యోగేష్ చందు సురేష్ ఉన్నారు