కొత్త గూడెం లొ జెండా ఆవిష్కరణ

రఝునాధపాలెం నవంబర్ 15 జనం సాక్షి
రైతు సంఘం రాష్ట నాయకులు
షేక్ మీరా మాట్లాడుతూ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు సబ్సిడీ ఎరువు అందించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభ సందర్భంగా కొత్తగూడెం గ్రామంలో రైతు సంఘం జెండా ఆవిష్కరణ ఎర్రబోయిన చిన్న వెంకటయ్య చేసినారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు షేక్ మీరా సాహెబ్, ఖమ్మం మండల అధ్యక్షులు ఎర్రబోయిన గోవిందరావు రైతులు పొదలచిన యాలాద్రి జిక్కుల జనార్దన్ రావు కర్రీ జానకి కర్రీ వెంకటయ్య గ్రామ రైతులు వెంకటరత్నం సందయ గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు