కొల్లాపూ ర్ ప్రేస్ మిట్

నిరుపేదలకు వరం సిఎంఆర్ఎఫ్ పథకం.
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.
కొల్లాపూర్ (జనం సాక్షి) నవంబర్ 11 కొల్లాపూర్1,50,000/-
రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కును అందచేసిన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు.కొల్లాపూర్ మున్సిపాలిటి పరిధిలోని 17 వ వార్డుకు చెందిన నారాయణ c/o మాస్టర్ ఆకాష్ గారికి సీఎంఆర్ఎఫ్  పథకం కింద మంజూరైన 1,50,000/- రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఆదేశానుసారం అందచేసిన ప్రజాప్రతినిధులు,టీఆర్ఎస్ నాయకులు.
తమ వినతిని మన్నించి ప్రత్యేక చొరవ తీసుకుని రూ.1,50,000/-ల  సిఎంఆర్ఎఫ్ చెక్కును మంజూరు చేయించినందుకు సిఎం.కేసీఅర్ కి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపిన నారాయణ కుటుంబ సభ్యులు.