ఘనంగా కొండమల్లేపల్లి సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు

మండల కేంద్రంలో శుక్రవారం నాడు కొండమల్లేపల్లి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్  జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా జరిపారు ఉన్నత విద్యావంతులు, యువకులు, బీసీ నేత అయిన కుంభం శ్రీనివాస్ గౌడ్  జన్మదిన వేడుకలను కొండమల్లేపల్లి పట్టణం గ్రామపంచాయతీ కార్యాలయంలో మరియు గౌతమి టాలెంట్ స్కూల్ ఉన్నత పాఠశాలలో కుంభం శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు గౌతమి టాలెంట్ స్కూల్ చైర్మన్ అయిన స్థానిక సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను విద్యార్థినీ విద్యార్థులు ఆధ్యాపక బృందం శాలువాలతో సన్మానించి, బాణ సంచాలు కాల్చి  కేకులు  కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు మరియు గ్రామపంచాయతీ కార్యాలయంలో కుంభం శ్రీనివాస్ గౌడ్ ను శాలువాలతో సన్మానించి   కేక్ కట్ చేసి స్వీట్లు పంచి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్ ను మండలంలోని అన్ని గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, ఉపసర్పంచులు, అన్ని గ్రామాల వార్డు మెంబర్లు, కొండమల్లేపల్లి మండల అన్ని శాఖల అధికారులు, పోలీస్ శాఖ సిబ్బంది, మీడియా సోదరులు, పట్టణ వ్యాపారస్తులు, నియోజకవర్గ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు   ఈ కార్యక్రమంలో  కొండమల్లేపల్లి ఉప సర్పంచ్ గంధం సురేష్,  కొడిదాల వెంకటయ్య, ముడిగ శేఖర్, పెద్ది శెట్టి సత్యనారాయణ, బొడిగ శంకర్ గౌడ్, తోటపల్లి శ్రీనివాస్, వరికుప్పల పాండు, పంచాయతీ కార్యదర్శి వీరబాబు, భావండ్ల దుర్గయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది కొండమల్లేపల్లి  గౌతమి టాలెంట్ స్కూల్ ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు  పాల్గొన్నారు