Wednesday, 4 November 2026

కోఠి వద్ద ఆర్టీసీబస్సులో మహిళ ప్రసవం

mzgy8og0హైదరాబాద్‌,  కోఠి వద్ద ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవించింది. ఆసుపత్రికి తీసుకెళుతుండగా ఐడీఏ బొల్లారానికి చెందిన గర్భిణి లక్ష్మీ ప్రసవించింది. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. వారిని కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *