హైదరాబాద్,నవంబర్22(జనంసాక్షి): కోదాడ టీఆర్‌ఎస్ నాయకుడు శశిధర్‌రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోనున్నారు. ఈ మేరకు ఆయన మంత్రి కెటిఆర్‌ఓత చర్చించారు. తిరిగి అధికారంలోకి రాగానే తగిన విధంగా ప్రాధనా/-యం ఇస్తామని కెటిఆర్ మావిూ ఇచ్చారు. శశిధర్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్ హావిూతో ఆయన నామినేషన్‌ను వెనక్కి తీసుకోనున్నట్లు ప్రకటించారు. పార్టీలో సముచిత స్థానం కల్పించడంతో పాటు రాబోయే ప్రభుత్వంలో గౌరవప్రదమైన స్థానం కల్పించనున్నట్లు మంత్రి కేటీఆర్ హావిూ ఇచ్చినట్లుగా సమాచారం.




