నూతన ఎస్ఐని మర్యాద పూర్వకంగా కలిసిన నాయకులు.

నూతనంగా మండల స్థానిక ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన సాయన్నను గిరిజన లంబాడీ ఐక్యవేదిక ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ జాధవ్ తోపాటు మండల లైవ్ ఇంచార్జి పాండు లైవ్ సలహాదారుడు కమల్ సింగ్ లైవ్ మండల నాయకులు గురువారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్లో వెళ్లి నూతన ఎస్ఐ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు.శాంతి భద్రతల ను కాపాడుటకు మావంతు సహకరిస్తామని పేర్కొన్నారు.