కోహ్లీ తాగే నీళ్లబాటిల్ ఖరీదెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే !

క్రికెట్‌ స్టార్లు ఏది చేసినా సెన్సేషనే. అందులోనూ విరాట్ కోహ్లీలాంటి టాప్ క్రికెటర్‌ చుట్టూ మీడియా న్యూస్ కోసం వెతుకులాడటం సహజం. కోహ్లీ తన ఫిట్‌నెస్‌కు కారణం పక్కా డైట్ ప్లానింగ్ అని పలుమార్లు మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే. కోహ్లీ ఎక్కువగా మటన్, చేపలు తింటాడట. సలాడ్స్ తీసుకుంటాడట. ఈ క్రమంలోనే కోహ్లీ తాగే నీళ్ల బాటిల్ ధరెంతో తెలిసింది. కోహ్లీ తాగే లీటరునర వాటర్‌బాటిల్ ఖరీదు 6వందల రూపాయలని తెలిసింది. ఆ బాటిల్ తయారీ కంపెనీ పేరు ఈవియన్ అని తెలిసింది.