మహబూబ్‌నగర్: జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లిలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో మమత అనే తొమ్మిదో తరగతి విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తనను తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదని, అందుకే చనిపోవాలనుకుంటున్నానని, సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.




