హైదరాబాద్: నగరంలోని మారేడ్‌పల్లిలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేసి.. వారి నుంచి రూ.30వేల నగదును, 3సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.




