ఖజానా చెరువు తూము మరమ్మతులను పరిశీలించి న మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్

నిర్మల్ బ్యూరో, నవంబర్ 02,జనంసాక్షి,,,     పట్టణంలోని   కురన్నపేట్ ప్రాంతం ఎల్లపెల్లి రోడ్డు ఖజానాచెరువు తుము వద్ద నీటి ప్రవాహం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారి కృషి, సహకారంతో తుము వద్ద నూతన సి.సి.పైప్ లైన్ వేయించి,గ్రావెల్ తో రోడ్డు మార్గాన్ని రాకపోకలకు ,
ప్రజలకు సౌకర్యవంతగా మరమ్మత్తులు పూర్తి చేసాం అన్నారు. ఆయన వెంట  స్థానిక కౌన్సిలర్ – నల్లూరి పోశెట్టి,కౌన్సిలర్ గండ్రత్ రమణ,కొప్పుల శ్రీధర్,మనోజ్ యాదవ్,పోల శ్రీనివాస్, సంఘం శంకర్,అలుగుల నర్సయ్య, భీమ్ దాస్,కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.