గాందారి మండలంలొ మతుసంగెం గ్రామంలొఅపేక్ష్ అస్పిటల్ ఉచిత సేవా కార్యాక్రామం

గాంధారి మండలం లో మాతృసంఘం గ్రామంలో ఉచిత  సేవా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి అపెక్స్ హాస్పిటల్ నుండి డాక్టర్స్ వచ్చి గ్రామంలో అందరికీ ఉచితంగా సేవలు అందించడం సర్పంచ్ భాస్కర్ పిలవగానే కాదనకుండా వచ్చి సేవలు అందించడం పై చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఉచిత సేవలు మరెన్నో కార్యక్రమాలు చేపడతామని బస్కర్ అన్నారు ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు ముకుంద్వు గ్రామ సర్పంచ్ భాస్కర్ ఉపసర్పంచ్ వజీర్ సంగరావు  మీసేవ బలవంత్ రావు తదితరులు పాల్గొన్నారు