గాంధారి మండలం గర్జల్ గ్రామపంచాయతీ లోని పల్లె ప్రకృతి కార్యక్రమం
గాంధారి మండలం లోని పల్లె ప్రకృతి కార్యక్రమం బుదవారం ఎంపీడీవో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలోఎం పి డి ఓ మట్లాడుతూ డంపింగ్ యార్డు వద్ద కంపోస్టు ఎరువులు మరియు ప్లాస్టిక్ ని పల్లె ప్రకృతి వనం లో మొక్కలను మరియు స్మశాన వాటికను పరిశీలించడం జరిగింది అలాగే విలేజ్ లో వాటర్ గురించి బోర్లు గురించి సర్పంచ్ గారిని అడిగి సమస్యలేమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం జరిగింది అలాగే స్మశాన వాటిక వద్ద ఒక హౌస్ ను రిపేరు చేయమని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్పతి ఉప సర్పంచ్ సంజీవులు గ్రామా పంచాయతీ కార్యదర్శి జ్యోతి ఫీల్డ్ అసిస్టెంట్ హనుమంతు ఈ పంచాయతీ ఆపరేటర్ తిరుపతి కారోబార్ శ్రావణి మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది