*పరామర్శ*
ఉట్నూర్ జనంసాక్షి : మండలం లక్కారం KB నగర్ గ్రామానికి చెందిన డొల్ కల పాల్ యొక్క కుమార్తె పొచేర గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజేశ్వర్ గౌడ్ సతీమణి సుజాత నిన్న అనారోగ్యంతో చనిపోవడం జరిగింది . విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ జడ్పీ చెర్మెన్ జనార్దన్ రాథోడ్ గారు. బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్. గారు దుర్గం ట్రస్ట్ చెర్మెన్ దుర్గం శేఖర్ గారు. లక్కారం మాజీ సర్పంచ్ మరసుకొల తిరుపతి పరామర్శించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ శానుభూతి తెలియచేశారు. ఈ పరామర్శ లో సామాజిక కార్యకర్త. అనిల్ రాథోడ్, బోథ్ సర్పంచులు సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, సర్పంచులు. ఎంపీటీసీ లు వున్నారు.