గాంధారి మండలం లోని జువ్వాడి గ్రామంలో పల్లె ప్రకృతి కార్యక్రమం ____________________________________________ గాంధారి జనంసాక్షి జూన్13
ఈరోజు గాందారి మండలములోని సోమవారం జువ్వాడి గ్రామంలో ఐదవ రోజు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా DLPO ఎల్లారెడ్డి గ్రామన్ని సందర్శించడం జరిగింది గ్రామంలో తిరుగుతు పల్లె ప్రకృతి పనులను పరిశీలించి సలహాలు సూచనలు చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ ప్రమీల.గ్రామా పంచాయతీ ప్రత్యేక అదికారి.బి భూమయ్య. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్. గ్రామ వార్డు సభ్యులు లక్ష్మీ పతి.శ్యామ్ విజయ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు