గాంధారి మండలలోని మతు సంఘం గ్రామంలో పల్లె ప్రకృతి కార్యక్రమం ____________________________________________గాంధారి జనంసాక్షి జూన్ 09
గాంధారి మండలం లోని మాతు సంఘం లో గురువారం నడు గాంధారి ఏ పీ యం గంగరాజు స్పెషల్ ఆఫీసర్ మరియు సర్పంచ్ భాస్కర్ ఊప సర్పంచ్ సంగరావు గ్రామపంచాయితీ వార్డ్ మెంబర్స్ గ్రామపెద్దల అధ్వర్యంలో పల్లే ప్రకృతి కార్యక్రమం నాలుగు రోజుల నుండి జరించండం జరిగింది ఈ రోజు చివరి రోజూ అని సర్పంచ్ భాస్కర్ తెలిపారు