గుంటూరులో విత్తన విత్తన విక్రయకేంద్రాలపై దాడులు

గుంటూరు : జిల్లాలోని చేబ్రోలులో మొక్కజొన్న విత్తనవిక్రయ కేంద్రాలపై వ్యవసాయశాఖ అధికారులు దాడిచేశారు. ఈ దాడుల్లో అక్రమంగా విక్రయిస్తున్న రూ. 5 లక్షల విలువైన విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.