Thursday, 5 November 2026

గుంటూరు కేంద్రం వద్ద యూటీఎఫ్ ఆందోళన..

గుంటూరు : జిల్లాలోని హిందూపురం పోలింగ్ కేంద్రం వద్ద యూటీఎఫ్ నేతలు ఆందోళన నిర్వహించారు. రాజకీయ నాయకులు రావడంతో ప్రశాంతత చెడిపోయిందని తెలిపారు. పోలింగ్ కేంద్రం వద్దకు మంత్రి పత్తిపాటి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *