Wednesday, 4 November 2026

గుంటూరు జిల్లా కాకుమానులో కుక్కల స్వైరవిహారం

 aansnw29గుంటూరు: జిల్లాలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. కాకుమానులో పది కుక్కలు… ఆరేళ్ల చిన్నారిపై దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి… మృతిచెందటం స్థానికుల్ని విషాదంలో ముంచింది. కుక్కలు దాడి వల్ల బాలిక మరణించిందనే వార్త తెలుసుకున్న ప్రజలు వచ్చి చూసి ఆవేదన చెందారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *