Wednesday, 4 November 2026

స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

ycl0s36uహైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 80 పైసలు, డీజిల్‌పై లీటర్‌కు రూ. 1.30 పైసలు తగ్గింది. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. పెట్రోల్ ధరలు తగ్గడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *