గుండాల్ నూతన ముదిరాజ్ గ్రామ కమిటీ

దోమ మండల పరిధిలోని గుండాల్ గ్రామ నూతన ముదిరాజ్ కమిటీ   గౌరవ చైర్మన్ గ పుట్టి  పెంటయ్య గౌరవ అధ్యక్షులు వేపూరి అంజయ్య అధ్యక్షులు డి కేశవులు ఉపాధ్యక్షులు బి పెంటయ్య ప్రధాన కార్యదర్శి వెంకటయ్య సంయుక్త కార్యదర్శి కేశవులు కోశాధికారి శ్రీనివాస్ సోషల్ మీడియా కన్వీనర్ కృష్ణయ్య ముఖ్య సలహాదారులు వెంకటయ్య మరియు కార్యవర్గ సభ్యులను  ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో
 దోమ మండల అధ్యక్షులు నర్సింలుముదిరాజ్.
ప్రధాన కార్యదర్శి చందు ముదిరాజ్ మరియు గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.