గృహ ప్రవేశ కార్యక్రమం లో పాల్గొన్న సాకటి దశరథ్.
ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :శుక్రవారం భీంపూర్ మండలం లోని పిప్పల్ కోటి గ్రామంలో తోన్పు అశోక్ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం పాల్గొన్న గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్. ముందుగా ఆయనకు బీజేపీ నాయకులు గ్రామస్థులు గణస్వాగతం పలికారు. అనంతరం పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు.వాడ వాడ ల తిరుగుతూ బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు పథకాలను గ్రామస్థులకు వివరించారు. వారి వెంట బీజేపీ మండల నాయకులు గ్రామస్తులు ఉన్నారు.