Thursday, 5 November 2026

గెలుపు దిశగా టీమిండియా

రెండో వన్డేలో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగిస్తున్నది.158 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది దక్షిణాఫ్రికా. భారత బౌలర్లధాటికి కుప్పుకూలుతున్న దక్షిణాఫ్రికా మిడిలార్డర్. వరల్డ్ కప్ లో తొలిసారిగా గెలువనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *