Thursday, 5 November 2026

బీహర్ సీఎంగా నితీశ్ కుమార్ నేడు ప్రమాణస్వీకారం

బీహర్ సీఎంగా నితీశ్ కుమార్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు పాట్నాలో ఆయనతో పాటు పలువురు మంత్రులు ప్రమాణం సైతం ప్రమాణం చేస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న నితీశ్ ను తాజాగా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. బీహర్ మాజీ సీఎం మాంఝీ బలపరీక్షకు ముందే చేతులేత్తేయటంతో… నితీశ్ కుమార్ కు అవకాశం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *