Tuesday, 3 November 2026

గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి

పి.గన్నవరం : తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం మండలం జొన్నలంక వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఉదయం స్నానానికి వెళ్లిన విద్యార్థులు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు నదిలో గాలింపు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *