Wednesday, 4 November 2026

గ్రామదర్శినిలో సమస్యలపై ఆరా

అనంతపురం,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): హిందూపూర్‌ రూరల్‌ పూలకుంటలో మంగళవారం గ్రామదర్శిని గ్రామవికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ డి.ప్రవిూలమ్మ అంబికా లక్ష్మినారాయణ, ఎంపిపి సుభద్రమ్మ, జడ్‌పిటిసి ఆదినారాయణ, కన్వినర్‌ అశ్వధ్ధరెడ్డి, ఇఎక్స్‌ రామకృష్ణ రెడ్డి, రెడ్డప్ప రెడ్డి, ఇఎక్స్‌ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, గ్రామ ప్రజలు, టిడిపి నాయకులు, తెలుగు యువత కెఎన్‌.ఉమాశేఖర్‌ రెడ్డిపాల్గన్నారు.