Tuesday, 3 November 2026

గ్రేటర్ ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల

trs-electionజీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీచేసే అభ్యర్థుల తొలిజాబితా విడుదలైంది. 60 మంది కూడిన ఫస్ట్ లిస్టును గ్రేటర్ టీఆరెస్ అభ్యర్థుల ఎంపిక కమిటీ అధ్యక్షులు, ఎంపీ కే. కేశవరావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు డీఎస్, ఎంపీ సుమన్ పాల్గొన్నారు.

ఎస్సీలు – 5 మంది
ఎస్సీలు ఐదుగురు అభ్యర్థులు… మీర్పేట్ హెచ్బీకాలనీ -గొల్లూరి అంజయ్య, బన్సీలాల్ పేట్ – కుర్మ హేమలత, అడ్డగుట్ట- విజయకుమారి, జియాగూడ- కృష్ణ, కాప్రా- స్వర్ణరాజు శివమణి
బీసీలు- 24 మంది…
గుడిమల్కాపూర్- బంగారు ప్రకాశ్, కాచిగూడ- చైతన్య కన్నా యాదవ్, గచ్చిబౌలి- కొమిరిశెట్టి సాయిబాబా, గాంధీ నగర్- ముఠా పద్మా నరేశ్, ముషీరాబాద్- ఎడ్ల భాగ్యలక్ష్మి యాదవ్, శేరిలింగంపల్లి- రాగం నాగేందర్ యాదవ్, జీడిమెట్ల- కె.ఎం. పద్మా ప్రతాప్ గౌడ్, గోల్నాక- కాలేరు పద్మ, భోలక్ పూర్- రెబ్బ రామారావు, రాంగోపాల్ పేట్- అరుణ గౌడ్, తార్నాక- ఆలకుంట సరస్వతి హరి, బౌద్ధ నగర్- బైరగోని ధనంజన దయానంద్ గౌడ్, ఎర్రగడ్డ- అన్నపూర్ణ సదాశివయాదవ్, యూసుఫ్ గూడ- సంజయ్ గౌడ్, ఓల్డ్ మలక్ పేట్- భువనేశ్వరి, ఉప్పుగూడ- ఆకుల శీనయ్య, కుర్మగూడ- పూజా అఖిల్ యాదవ్, మోండా మార్కెట్- రూపా హరికృష్ణ, మొఘల్ పురా- వీరమణి, పురానాపుల్- మల్లికార్జున యాదవ్, చాంద్రాయణగుట్ట- రాజేంద్ర కుమార్, గౌలిపురా- మీనా
మైనార్టీలు- 16 మంది..
కొండాపూర్- హమిద్ పటేల్, బోరబండ- బాబా ఫసీయుద్దీన్, రహమత్ నగర్- అబ్దుల్ షఫీ, అల్లాపూర్- సబీహా బేగం, చావ్నీ- మహ్మద్ ఖలీం, డబీర్ పురా- మహ్మద్ అబ్దుల్ జీషాన్, రియాసత్ నగర్- మహ్మద్ యూసుఫ్, సంతోష్ నగర్- మహ్మద్ అక్రముద్దీన్, రెయిన్ బజార్- మహ్మద్ ఎజాజ్, శాలిబండ- మహ్మద్ అన్వర్, పత్తర్ ఘట్టి- మీర్జా బాకర్ అలీ, తలాబ్ చంచలం- నూజత్ ఫాతిమా, కిషన్ బాగ్- మహ్మద్ షకీల్ అహ్మద్, రమ్నాస్ పురా- మహ్మద్ ఆజం పాషా, నవాబ్ సాహెబ్ కుంట- ఫర్హత్ సుల్తానా, జహానుమా- గులాం నబీ
జనరల్- 17 మంది
హబ్సిగూడ- బేతి స్వప్నా సుభాష్ రెడ్డి, సైదాబాద్ – సింగిరెడ్డి స్వర్ణలతా రెడ్డి, సోమాజీగూడ- అట్లూరి విజయలక్ష్మి, అల్వాల్- చింతల విజయశాంతిరెడ్డి, మన్సూరాబాద్- కొప్పుల విఠల్ రెడ్డి, చైతన్యపురి- జి.విఠల్ రెడ్డి, అమీర్ పేట్- శేషు కుమారి, సనత్ నగర్- కొలను లక్ష్మీ బాల్ రెడ్డి, బాలానగర్- నరేంద్ర చారి, కె.పి.హెచ్.బి. కాలనీ- అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, ఎ.ఎస్. రావు నగర్- పావని రెడ్డి, ఉప్పల్- హన్మంతరెడ్డి, ఆజంపురా- సిద్ధ లక్ష్మి, మూసారాం బాగ్- సునరిత రెడ్డి, జంగంమెట్- సీతారాం రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *